నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లాలో హౌస్ లిస్టింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి
* ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి: ACB డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్
* పట్టణంలో దారుణం.. సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్యచేసిన మహిళ
* రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పోచారం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్