ఇంటి వద్దే ఎఫ్ఎఆర్ నమోదు: ఎస్పీ
VKB: ప్రజలకు మరింత సౌలభ్యం కల్పించేందుకు “ఇంటి వద్దే FIR నమోదు" విధానాన్ని అమలు చేస్తున్నట్లు SP స్నేహ మెహ్రా శనివారం తెలిపారు. ఈ విధానం ద్వారా బాధితులు PSకు రావాల్సిన అవసరం లేకుండా, ఫోన్ ద్వారా సమాచారం అందించిన వెంటనే పోలీసులు బాధితుల నివాసానికి లేదా వారికి అనుకూలమైన ప్రదేశానికి వెళ్లి ఫిర్యాదును స్వీకరిస్తారని సూచించారు.