డ్రగ్స్ కేసు.. IAS కుమారుడుకి పాజిటివ్

డ్రగ్స్ కేసు.. IAS కుమారుడుకి పాజిటివ్

HYD: కొండాపూర్ క్వాక్ ఏరీనా పబ్‌పై ఈగల్ టీమ్ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. 64 మందిలో 8మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ సోదాలలో IAS అధికారి కుమారుడు ఆకెళ్ల హరిత్ సారంగకి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు తేలింది. హరిత్ సారంగ ఏపీకి చెందిన IAS కుమారిడిగా గుర్తించారు. అనంతరం గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు.