సీఎం సహాయనిధి చెక్కు అందజేత

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

NRML: నిరుపేదల ఆరోగ్యానికి భరోసాగా సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. శనివారం కుంటాల మండల కేంద్రానికి చెందిన మాగామ పోశెట్టి కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.60,000 చెక్కును అందజేశారు. అపద సమయంలో అండగా నిలిచి చెక్కు అందేందుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.