యుద్ధం సమస్యలకు పరిష్కారం చూపించాం: మోదీ

యుద్ధం సమస్యలకు పరిష్కారం చూపించాం: మోదీ

ప్రపంచం తీవ్ర సంక్షోభంలో ఉందని ప్రధాని మోదీ అన్నారు. 'భారత్ సవాళ్లు భయపడదు. యుద్ధ పరిస్థితులను భారత్ ఎదుర్కొంటున్న తీరును ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయి. శాంతి చర్చలను భారత్ స్వాగతిస్తుంది. కాంగ్రెస్‌కు దేశం కాదు.. అధికారం ముఖ్యం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ప్రజలు గ్యాస్, పెట్రోల్ సమస్యలు ఎదుర్కొన్నారు. 23 రోజుల్లో యుద్ధంలో సమస్యలకు పరిష్కారం చూపించాం' అని తెలిపారు.