VIDEO: ఏనుగు దాడి.. వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు

VIDEO: ఏనుగు దాడి.. వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు

CTR: ఏనుగు దాడిలో వృద్ధ దంపతులు తీవ్రంగా గాయపడిన ఘటన పులిచర్ల మండలం, పాతపేట వద్ద చోటుచేసుకుంది. ఈరోజు కల్లూరికి వస్తున్న వీరిపై కల్లూరు-సదుం రోడ్డులోని సినిమా థియేటర్ సమీపంలో ఏనుగు దాడి చేసింది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన దంపతులను ఆసుపత్రికి తరలించారు.