ఉత్తమ ఉద్యోగులకు స్టార్ పెర్ఫార్మర్ అవార్డు

ఉత్తమ ఉద్యోగులకు స్టార్ పెర్ఫార్మర్ అవార్డు

PDPL: జిల్లా ఆసుపత్రిలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రతినెల స్టార్ పెర్ఫార్మర్ అవార్డులు అందిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నెలకు గాను ఉత్తమ ప్రతిభ చూపిన జీ. కవిత ఫార్మాసిస్టు, ఎస్. శైలజ ఆప్టోమెట్రిస్ట్‌ను వారి విభాగాలలో చూపిన ప్రతిభకు ఇవాళ స్టార్ ఫర్ఫార్మర్ అవార్డు అందజేసినట్లు పేర్కొన్నారు.