VIDEO: అగ్నిప్రమాదం.. 13 తాటి చెట్లు దగ్ధం

VIDEO: అగ్నిప్రమాదం.. 13 తాటి చెట్లు దగ్ధం

SRCL: రాజీవ్ నగర్ ముష్టిపల్లిలో సోమవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 13 తాటిచెట్లు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న గల్లి రాజవ్వ ఇంటిపై నిప్పులు చెలరేగి పడడంతో పైకప్పు పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందివ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి అదుపులో కి తెచ్చారు.