ఈసారి విశాఖలో నేవీ డే లేనట్టే

ఈసారి విశాఖలో నేవీ డే లేనట్టే

VSP: ప్రతి ఏడాది డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా RK బీచ్‌లో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, కమాండో ప్రదర్శనలు చేపట్టేవారు. వీటిని చూసేందుకు లక్షలాది మంది తరలి వచ్చేవారు. ఫిబ్రవరి 15-25 వరకు విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ & మిలాన్-2026ను నిర్వహించేందుకు నేవీ అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఎటువంటి రిహార్సల్స్ జరగలేదు.