ఎన్టీఆర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఎన్నిక
AKP: అనకాపల్లిలో ఎన్టీఆర్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఎన్నిక ఎమ్మెల్యే కోణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఆసుపత్రి చైర్‌పర్సన్‌గా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, వైస్ ఛైర్మన్‌గా శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, డైరెక్టర్లుగా డాక్టర్ డిడి నాయుడు, ఆళ్ల రామచంద్రరావు తాడి శాంతి కుమారి, గొర్లి శేఖర్, ఉలింగల రమేష్ ప్రమాణస్వీకారం చేశారు.