స్టేట్ లెవెల్లో మెరిసిన పెద్దకొత్తపల్లి విద్యార్థులు

స్టేట్ లెవెల్లో మెరిసిన పెద్దకొత్తపల్లి విద్యార్థులు

NGKL: నవంబర్ 7న ఎల్బీ స్టేడియంలో జరిగిన SQAY మార్షల్ ఆర్ట్స్ స్టేట్ లెవెల్ పోటీల్లో పెద్దకొత్తపల్లి విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపించారు. తమ ధైర్యం, చాకచక్యంతో మార్షల్ ఆర్ట్స్‌లో మెరిసి నేషనల్ పోటీలకు అర్హత సాధించారు. జనవరి 5 నుంచి 7 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ రాంచందర్ తెలిపారు.