'పదవ తరగతి పరీక్షకు 75 మంది గైర్హాజరు'

'పదవ తరగతి పరీక్షకు 75 మంది గైర్హాజరు'

AKP: జిల్లాలో సోమవారం నిర్వహించిన పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. మొత్తం 20,518 మందికి గానూ 20,443 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. 75 మంది పరీక్షకు గైర్హారు అయ్యారన్నారు. స్క్వాడ్ బృందాలు 47 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయగా, తాను ఏడు పరీక్ష కేంద్రాలను సందర్శించినట్లు వివరించారు.