సర్పంచ్ ఎన్నికలలో క్లీన్‌స్వీప్ చేయాలి: మంత్రి

సర్పంచ్ ఎన్నికలలో క్లీన్‌స్వీప్ చేయాలి: మంత్రి

KNR: హుస్నాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి మండల కేంద్రంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో మన అభ్యర్థులు క్లీన్‌స్వీప్ చేయాలన్నారు. సంక్షేమ పథకాలను ఇంటింటా చేరవేయాలని, ఐక్యంగా పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.