కారు దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్

కారు దొంగతనం కేసులో ఇద్దరు అరెస్ట్

AKP: కారు దొంగతనం చేసిన కేసులో రోలుగుంట మండలానికి చెందిన జనార్ధన్, అనకాపల్లి మండలం కొత్తూరుకు చెందిన యశ్వంత్‌‌ను అరెస్ట్ చేసినట్లు పరవాడ సీఐ మల్లికార్జునరావు సోమవారం తెలిపారు. వారి నుంచి కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. జనార్ధన్ రెండు గంజాయి కేసులు, యశ్వంత్ హత్య, దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తెలిసిందని అన్నారు.