బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి విద్యుత్ ఉద్యోగుల నివాళులు

NZB: దివంగత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని విద్యుత్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో గల ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ జీఎం ఉత్తం జాడే, ఏ.నాగరాజ్, నాంపల్లి, తోట రాజశేఖర్, బాబా శ్రీనివాస్, పోశెట్టి, శ్రీనివాస్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.