ఈ నెల 10న జాబ్ మేళా

ఈ నెల 10న జాబ్ మేళా

మహబూబ్‌నగర్ పట్టణంలోని శిల్పారామంలో ఈనెల 10వ తేదీన ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని నిర్మాణ సంస్థ మేనేజర్ నవత ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.10 ఇంటర్ ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులు కలిగి 30 ఏళ్లలోపు ఉన్నవారు అర్హులన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేళా ఉంటుందన్నారు.