వికలాంగులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన

వికలాంగులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన

ప్రకాశం: మార్కాపురంలోని 16, 17వ వార్డులలో ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవా సంఘం ఆదేశాల మేరకు మండల న్యాయ సేవ సంఘం ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సూపర్డెంట్ శ్రీమన్నారాయణ న్యాయ సేవా సహాయకులు భాష ఆదినారాయణ మరియు కమిటీ సభ్యులు ఇంటింటికి వెళ్లి వికలాంగులకు ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించారు.