లేబర్ కోడ్‌‌లను రద్దు చెయ్యాలి: IFTU

లేబర్ కోడ్‌‌లను రద్దు చెయ్యాలి: IFTU

సూర్యాపేట కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలో నిరసన సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. యజమానుల కోసమే 12 గంటల పని విధానాన్ని తెస్తున్నారని విమర్శించారు.