VIDEO: మంటల్లో 15 ఎకరాల గుట్ట దగ్ధం

VIDEO: మంటల్లో 15 ఎకరాల గుట్ట దగ్ధం

అన్నమయ్య: హార్సిలీహిల్స్ సమీప మొగసాలమర్రి గుట్టకు గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం నిప్పు పెట్టడంతో సుమారు 15 ఎకరాల బోధ, పశువుల మేత అగ్నికి ఆహుతైంది. వేసవిలో మేత దగ్ధం కావడంతో మూగజీవాలకు ఆహారం కొరత ఏర్పడిందని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ అధికారులు గుట్టల వద్ద పర్యవేక్షణ కట్టుదిట్టం చేసి, నిప్పు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.