అంతర్జాతీయ వెండి పతక విజేత నరేష్‌కు సత్కారం
ATP: అనంతపురం SSBN నేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థి ఎ. నరేష్ అంతర్జాతీయ స్థాయిలో 400 మీటర్ల రన్నింగ్‌లో రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో నరేష్‌ను ఘనంగా సత్కరించారు. ఏపీడీఏఎస్‌సీఏసీ ఛైర్మన్ గడుపుటి నారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని, తారా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో విజయం సాధించిన నరేష్‌ను అభినందించారు.