భువనగిరి VHP ఆధ్వర్యంలో రామ్మోత్సవ వేడుకలు

భువనగిరి VHP ఆధ్వర్యంలో రామ్మోత్సవ వేడుకలు

BHNG: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి భువనగిరి హనుమాన్ వాడలోని లక్ష్మి నారాయణ స్వామి దేవాలయంలో రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా VHP క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం జీ, ప్రాంత అధ్యక్షులు నరసింహమూర్తి పాల్గొని శ్రీరాముని యొక్క విశిష్టతను వివరించారు. VHP, బజరంగ్ దళ్ కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు.