అనంతపురంలో బీజేపీ కీలక సమావేశం

అనంతపురంలో బీజేపీ కీలక సమావేశం

అనంతపురం మండల ప్రవాస్ సమీక్ష సమావేశానికి రాయలసీమ జోనల్ ఇంఛార్జ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్, జిల్లా కార్యదర్శి డా. పోగుల నాగేంద్ర ఘన స్వాగతం పలికారు. పార్టీ బలపడటానికి, జిల్లా అభివృద్ధికి ఆయన సూచనలు ప్రేరణగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు.