వర్ధంతి వారోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ

HNK: బ్రిటీష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన యౌవన వీరులు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్‌ల 94వ వర్ధంతి వారోత్సవాలను ఈనెల 23 నుంచి 30 వరకు ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షిస్తూ, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో శుక్రవారం కాళోజి జంక్షన్‌లో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.