'కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా'

'కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా'

కృష్ణా: పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని భారత సైన్యం తిప్పి కొట్టడం అభినందనీయమని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్లో అత్యంత దారుణంగా 27 మందిని ఉగ్రవాదులు చంపారని, ప్రస్తుతం భారత సైన్యం 100మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు.