హరిణ్య-రాహుల్ వివాహ రిసెప్షన్ వేడుకల్లో ఎమ్మెల్యే
NLR: నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడు కోటంరెడ్డి విజయకుమార్ రెడ్డి కుమార్తె హరిణ్య -రాహుల్ సిప్లిగంజ్ వివాహ రిసెప్షన్ కు MLA సోమిరెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులతో పాటు వేం నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. వారంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు.