పేలిన సిలిండర్.. ఆరు ఇళ్లకు వ్యాపించిన మంటలు

పేలిన సిలిండర్.. ఆరు ఇళ్లకు వ్యాపించిన మంటలు

ELR: అడ్డతీగల మండలం కొనలోవలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మరో ఆరు ఇళ్లకు వ్యాపించాయి. ఈ ప్రమాదంపై సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలాన్నికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయాత్నం చేస్తున్నారు. కాగా, ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.