శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ

శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ

ELR: భీమడోలులోని గుర్రాల చెరువుగట్టు కనకదుర్గ ఆలయం వద్ద యాదవ సంఘం నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి భీమడోలు ఏఎంసీ ఛైర్మన్ శేషపు శేషగిరి, కూటమి నాయకులు కుక్కల ప్రసాద్, పైడిమాల యుగంధర్, సత్తిబాబు పాల్గొన్నారు