పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్

పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే రవికుమార్

SKLM: ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి రెండవ రోజు విశాఖపట్నంలో జరుగుతున్న CII పార్ట్నర్షిప్ సమ్మిట్‌లో ఆమదాలవలస MLA , పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర పరిశ్రమల పురోగతి, ఉత్తరాంధ్రలో పారిశ్రామిక వృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై ఆయన పరిశ్రమల ప్రముఖులతో చర్చించారు. పెట్టుబడిదారులకు ఆ ఏపీ అందిస్తున్న పారదర్శక పాలన గురించి వివరించారు.