నా భార్య ఏం పాపం చేసింది: మన్నె క్రిశాంక్

నా భార్య ఏం పాపం చేసింది: మన్నె క్రిశాంక్

HYD: మా మీద రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఆధారాలతో ఏమన్నా చేయాలని కానీ నా భార్య ఏం పాపం చేసిందని, తప్పుడు వార్తలు రాస్తున్నారని BRS నాయకుడు మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ.. ఆక్రమణ మైనింగ్ మీద ప్రశ్నించినందుకు,అంగన్ వాడి టీచర్ల ఫోన్ స్కామ్ బైట పెట్టినందుకు నా భార్య మీద తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు.