VIDEO: అఖిలేష్ యాదవ్‌తో కేటీఆర్ లంచ్
RR: యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ రెండో రోజు హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాదాపూర్‌లో ప్రముఖ హోటల్ రామేశ్వరం కేఫ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అఖిలేష్‌తో కలిసి వెళ్లారు. అక్కడ కేటీఆర్, అఖిలేష్ యాదవ్ లంచ్ చేస్తూ అనేక అంశాలను చర్చించుకున్నారు.