VIDEO: మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల సందడి

VIDEO: మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తుల సందడి

HNK: ఐనవోలు మండల కేంద్రంలో శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. మేడారం జాతర దృష్ట్యా వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించారు. స్వామి వారికి ఉదయం మెలుకొలుపు అనంతరం శైవాగమ పద్ధతిలో విశేష అభిషేకాలు, కల్యాణం, రుద్రాభిషేకాలు నిర్వహించారు. భక్తులు బోనాలు, పట్నాలు సమర్పించి మొక్కులు తీర్చురు.