VIDEO: బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

VIDEO: బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

ప్రకాశం: రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయంలో ఏప్రిల్ 2 నుంచి 4 వరకు జరిగే బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శనివారం కలెక్టర్ రాజబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.