ఆ పాప ఎవరో చెప్పేసిన శ్రీలీల

ఆ పాప ఎవరో చెప్పేసిన శ్రీలీల

ఇటీవల యంగ్ బ్యూటీ శ్రీలీల చిన్నపాపతో దిగిన ఫొటో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె మరో పాపను దత్తత తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆ పాప ఎవరో చెబుతూ శ్రీలీల పోస్ట్ పెట్టింది. ఆమె తన సోదరి కూతురు అని చెప్పింది. 'సోదరి కూతురు మా ఇంటికి కొత్త కళ తీసుకొచ్చింది. ముఖ్యంగా పిన్నిలో మరింత జోష్ నింపింది' అని పేర్కొంది.