నూతన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వండి: కలెక్టర్

నూతన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ఇవ్వండి: కలెక్టర్

NDL: జిల్లాలో ఉపాధి అవకాశాలు సృష్టించే పారిశ్రామిక రంగాన్ని మరింతగా అభివృద్ధి పరచి, నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇవాళ నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.