మసీదును మరిచారా..?

మసీదును మరిచారా..?

HYD: షేక్‌పేటలోని కుతుబ్‌షాహి మసీదును స్మారక చిహ్నంగా పురావస్తు శాఖ గుర్తించింది. వాటిని ధ్వంసం చేసినా.. మార్పులు చేసినా.. జైలుశిక్ష, జరిమానా తప్పదనే సూచికను ఏర్పాటు చేశారు. అయితే నిర్వహణ లేక మసీదు, దాని బురుజులు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆ ప్రాంతమంతా పిచ్చి మొక్కలతో నిండి ఉందన్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.