నేడు పుత్తూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

CTR: పుత్తూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు సంఘ కార్యాలయంలో ఛైర్మన్ ఆనంగి హరి అధ్య క్షతన నిర్వహించనున్నామని కమిషనర్ మంజు నాథ్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సమావేశం మూడోసారైనా జరుగుతుందో? లేదో చూడాలి. ఈ విషయంపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.