సెన్సేషన్ సిరీస్ మూవీగా.. రిలీజ్ ఎప్పుడంటే?

సెన్సేషన్ సిరీస్ మూవీగా.. రిలీజ్ ఎప్పుడంటే?

ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన సిరీస్ 'పీకీ బ్లైండర్స్'. ఈ సిరీస్‌ను సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'పీకీ బ్లైండర్స్- ది ఇమ్మోర్టల్ మ్యాన్' అనే టైటిల్‌‌తో  వచ్చే ఏడాది మార్చి 20న నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు.