ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపల్

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం: ప్రిన్సిపల్

NDL: నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యా భివృద్ధి సంస్థ, PM కౌశల్ వికాస్ యోజన సంయుక్త ఆధ్వర్యంలో 'క్లౌడ్ కంప్యూటింగ్ విత్ AWS అండ్ అజూర్' కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శనివారం ప్రిన్సిపల్ శశికళ తెలిపారు. డిగ్రీ, బీటెక్, MCAలో కంప్యూటర్ కోర్సులు చేసిన యువతీ యువకులు ఈ నెల 15వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.