కట్ట కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు

కట్ట కాలువను పరిశీలించిన ఎమ్మెల్యే నాగరాజు

WGL: వర్ధన్నపేట మండలంలోని బండౌతపురం గ్రామం మీదుగా వెళ్ళే కోనాయిచలం కట్టు కాలువను బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. గ్రామంలోని వ్యవసాయ పంట పొలాల మధ్యలో ఉన్న కట్టుకాలువ మత్తడి గత కొన్ని రోజుల క్రితం తెగిపోగా, వాటి మరమ్మతులపై అధికారులతో మాట్లాడి దిశా నిర్దేశం చేశారు. వర్ధన్నపేట కోనారెడ్డి చెరువును నింపేందుకు తీసుకోవాల్సిన జాగ్రతను వివరించారు.