'సుయోధన' నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో

'సుయోధన' నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో

ప్రియదర్శి, ద్రిషిక చందర్ జంటగా YS మాధవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న మూవీ 'సుయోధన'. తాజాగా ఈ చిత్రం నుంచి 'ఉయ్యాలే.. ఉయ్యాలే' అంటూ సాగే సాంగ్ ప్రోమోను చిత్రయూనిట్ విడుదల చేసింది. పూర్తి పాట రేపు రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా MAR 27న ధియేటర్లలో సందడి చేయనుంది.