కావలి ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం

NLR: కావలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి డిపో మేనేజర్ డి. ఆదినారాయణ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు ఈనెల 23వ తేదీ లోపు కావలి డిపోలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రకటన ద్వారా అర్హులైన డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి.