మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

AP: NTR జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. అక్రమ గ్రావెల్ తరలింపు, మున్సిపల్ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులతో తనిఖీలు చేపట్టారు. గతంలో పనిచేసిన ఇద్దరు మున్సిపల్ అధికారులను ఏసీబీ ప్రశ్నిస్తోంది. ఇద్దరు కౌన్సిలర్లు, 8 మంది సిబ్బందిని విచారిస్తోంది.