పోలింగ్ కేంద్రాల సమీపంలో ఆంక్షలు

పోలింగ్ కేంద్రాల సమీపంలో ఆంక్షలు

VKB: పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ప్రజలు, నాయకులు గుమిగూడి ఉండవద్దని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. గురువారం మొదటి విడతలో భాగంగా కొడంగల్ తాండూర్ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద పరిసరాలను ఎస్పీ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.