VIDEO: 145 కిలోల గంజాయి స్వాధీనం

VIDEO: 145 కిలోల గంజాయి స్వాధీనం

VZM: ఎల్.కోట పోలీస్ స్టేషన్ పరిధిలో గొలజాం జంక్షన్ వద్ద పోలీసుల తనిఖీల్లో బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 145 కిలోల గంజాయి, ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒడిశా జిల్లా కోరాపుట్ నుంచి కేరళకు గంజాయిని తరలిస్తున్న బొలేరో వాహనంలో 71 పేకట్లలో 145కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.