తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ

KNR: చొప్పదండి పట్టణంలోని రెడ్డికాలనీకి చెందిన తాళ్లపల్లి పోచమల్లు ఇంటిలో దొంగతనం జరిగింది. బుధవారం ఫంక్షన్ కోసం సుల్తానాబాద్ వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికిరాగా ఇంటితాళం పగులగొట్టి ఉంది. ఇంటిలోకి వెళ్లి చూసేసరికి బీరువాలోని నగదు, బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.