‘మాదకద్రవ్యాల వాడకంతో జీవితాలు నాశనం’

‘మాదకద్రవ్యాల వాడకంతో జీవితాలు నాశనం’

SKLM: మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ధనుంజయరావు అన్నారు. ఆమదాలవలస పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిషేధంపై శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. విందు వినోదాల పేరిట కొంతమంది యువకులు చెడు వ్యసనాలకు బానిస కావడంతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు.