ప్రభుత్వ పాఠశాలలకు నిధులు విడుదల

ప్రభుత్వ పాఠశాలలకు నిధులు విడుదల

MDK: చేగుంట ప్రభుత్వ పాఠశాలలకు గత  సెప్టెంబర్‌లోనే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఇంకా రావడం లేదని ఎదురు చూస్తుండాని ఎట్టకేలకు మూడు రోజుల కిందట రావడంతో ప్రధానోపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో 925 ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత, జడ్పీ ఉన్నత, తెలంగాణ ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. మొత్తం రూ. 2,19 కోట్లు రావాల్సి ఉండగా, రూ.1,09 కోట్లు విడుదల చేశారు.