VIDEO: క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఫుడ్‌ ఏర్పాటు

VIDEO: క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా ఫుడ్‌ ఏర్పాటు

RR: చింత చెట్టు తండా గ్రామపంచాయతీ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా, రెండో రోజు గ్రామ ప్రజలు అందరూ ప్రశాంతంగా టోర్నమెంట్‌ను ఆస్వాదించేందుకు, ఉపసర్పంచ్ శివ ప్రజలకు ఫుడ్‌ను ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  మేనేజ్‌మెంట్ టీం, సర్పంచ్ గారు, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లు, ఎంప్లాయిస్, యువకులు పాల్గొన్నారు.