విశ్రాంత ఉపాధ్యాయుడికి సత్కారం

విశ్రాంత ఉపాధ్యాయుడికి సత్కారం

NDL: సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర అద్భుతమైనదని వెలుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ వేల్పుల జైపాల్ అన్నారు. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని విశ్రాంత ఉద్యోగి మండ్ల చంద్రశేఖర్ రెడ్డిని శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో Z.P CO-OPTION మెంబర్ M.ఇలియాస్ ఖాన్, యువజన అధ్యక్షులు D.షంషీర్ అలీ, మండల ఉపాధ్యక్షులు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.