VIDEO: ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య
WNP: ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తను చంపిన ఘటనలో ఎస్పీ గిరిధర్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. గణేష్ నగర్‌కు చెందిన కురుమూర్తి భార్య నాగమణి మెట్పల్లికి చెందిన నందిమల్ల శ్రీకాంత్‌తో వివాహేతర బంధం పెట్టుకుని కురుమూర్తిని ముఖంపై టవల్ వేసి గొంతు నులిమి హత్య చేశారన్నారు.